ఈ దీపావళి మీకు అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు..
సరికొత్త వెలుగులతో మీ జీవితం ప్రకాశించాలని మనసారా కోరుకుంటూ..
– మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
చీకటి వెలుగుల రంగేళి..
జీవితమే ఒక దీపావళి.
ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ..
– అందరికీ దీపావళి శుభాకాంక్షలు
చీకటి వెలుగుల రంగేళి..
జీవితమే ఒక దీపావళి.
ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ..
– అందరికీ దీపావళి శుభాకాంక్షలు
అజ్ఞాన చీకట్లను పారద్రోలి..
మన జీవితంలో వెలుగులు నింపేదే దీపావళి
– మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
అజ్ఞాన చీకట్లను పారద్రోలి..
మన జీవితంలో వెలుగులు నింపేదే దీపావళి
– మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
ఒకొక్క దీపం వెలిగిస్తూ చీకట్లని పారద్రోలినట్లు..
ఒకొక్క మార్పు సాధించుకుంటూ గొప్ప జీవితాన్ని నిర్మించుకుందాం!
– మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
అజ్ఞానం చీకట్లను పారద్రోలి మన జీవితంలో వెలుగులు నింపేది దీపావళి.
అందికీ శుభం చేకూరాలని కోరుకుంటూ…
అందరికీ దీపావళి శుభాకాంక్షలు !!!
దీపం జ్యోతి: పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్, !దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే… !!ప్రపంచాన్ని తేజోవంతం చేసేరోజు దీపావళి, భారతీయ సంస్కృతికి ఈ పర్వదినం ప్రతిబింబం. జగతికి చైతన్యం కలిగించే వేడుక ఇది.
దీప కాంతుల జ్యోతులతో
సిరిసంపద రాసులతో
టపాసుల వెలుగులతో
– మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
అజ్ఞాన చీకట్లను పారద్రోలి..
మన జీవితంలో వెలుగులు నింపేదే దీపావళి
– మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
మీ ఇంట చిరుదివ్వెల కాంతులు..
జీవితమంతా వెలుగులీనాలని ఆకాంక్షిస్తూ..
– అందరికీ దీపావళి శుభాకాంక్షలు
చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. విజయానికి ప్రతీక దీపావళి.
– మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు